- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హతకు భారత్ ఏం చేయాలి
X
దిశ, వెబ్‌డెస్క్: భారత్ ప్రస్తుతం ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో కొనసాగుతుంది. కాగా భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ కు అర్హత కావాలంటే.. త్వరలో ఆడబోయే ఆరు టెస్టుల్లో ఒక్కోటి గెలిస్తే.. , 68.06% పాయింట్లతో ఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. అలాగే.. భారత్ ఐదు గెలిచి, ఒకటి ఓడిపోతే, 62.5% పాయింట్లు గెలిచి ఇంకా పోటీలో ఉంటాయి. ఒకవేళ భారత్ రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోతే ఇతర జట్ల ఫలితాలపైనే ఆధారపడాల్సి ఉంటుంది. కాగా భారత్ ఈ నెల 14 నుంచి బంగ్లాదేశ్ తో మొదటి టెస్ట్ మ్యాచ్ జరగనుంది.
Also Read...
Advertisement
Next Story