- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వన్డే ప్రపంచ కప్ 2023కి విరాట్ కెప్టెన్‌గా ఆస్ట్రేలియా జట్టు ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్ అత్యుత్తమంగా రాణించిన ప్లేయర్లను కలుపుకొని ఆస్ట్రేలియా ఉత్తమ జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు ఆస్ట్రేలియా ప్లేయర్లు కాకుండా భారత ప్లేయర్.. కోహ్లీని కెప్టెన్‌గా చేర్చారు. 12 మంది సభ్యులతో కూడిన జట్టులో విరాట్ కోహ్లీ కాకుండా మరో ముగ్గురు భారత ఆటగాళ్లకు స్థానం కల్పించారు. విరాట్ తో పాటు రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ లు ఆస్ట్రేలియా ఉత్తమ జట్టులో ఉన్నారు
అలాగే.. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా నుంచి ఒక్కొక్కరు, న్యూజిలాండ్ నుండి ముగ్గురు ఆటగాళ్లు ఉన్నారు. ఈ జట్టు ఓపెనర్లుగా క్వింటన్ డికాక్, డేవిడ్ వార్నర్ లను చేర్చారు. అలాగే మొదటి వరల్డ్ కప్ లోనే చరిత్ర సృష్టించిన రచిన్ రవీంద్ర వన్ డౌన్ బ్యాటర్ గా, మిడిల్ ఆర్డర్ లో విరాట్ కోహ్లీ, ఐడెన్ మార్క్రమ్ ఉన్నారు. 201 పరుగులతో అఫ్ఘానిస్థాన్ కలను తుడిచిపెట్టిన గ్లెన్ మాక్స్‌వెల్, బౌలింగ్ ఆల్ రౌండర్లు మార్కో జాన్సెన్, జడేజాలతో పాటు జట్టు ఫినిషర్‌గా ఎంపికయ్యాడు.