- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నేడే భారత్ - ఆసీస్ తొలి టెస్ట్
X
దిశ, వెబ్‌డెస్క్: భారత్ - ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ ట్రోఫి నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ ఉదయం 9.30 గంటల నుంచి స్టార్ట్ అవుతోంది. నాగ్ పూర్ విదర్భ క్రికెట్ స్టేడియం వేదికగా రోహిత్ సేన ఆస్ట్రేలియాతో తలపడనుంది. కాగా స్పిచ్ స్పిన్‌కు అనుకూలించనుంది. రెండు జట్ల స్పిన్నర్లే ఈ మ్యాచ్ రిజల్ట్స్‌ను తేల్చనున్నారు. స్వదేశంలో ఆస్ట్రేలియాపై టీమ్ ఇండియా 8 టెస్ట్ సిరీస్ లు గెలిచింది. ఈ రెండు జట్ల మధ్య భారత్ లో 14 టెస్ట్ సిరీస్‌లు జరిగాయి. ఆసీస్ జట్టు నాలుగు టెస్ట్ లు గెలవగా రెండు సిరీస్ లు డ్రా అయ్యాయి. మొత్తంగా భారత్ ఆసీస్ మధ్య 27 సిరీస్‌లు జరగగా ఆస్ట్రేలియా 12, భారత్ 10 సిరీస్‌లు గెలిచాయి. 5 సిరీస్‌లు డ్రాగా ముగిశాయి.
ఇవి కూడా చదవండి : మొత్తం 5 రోజులు బ్యాటింగ్ చేసి చరిత్ర సృష్టించారు
Advertisement
Next Story