- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
India- Sri Lanka టీ20, వన్డేల షెడ్యూల్ ఇదే..
దిశ, వెబ్ డెస్క్: జనవరిలో శ్రీలంకతో టీమిండియా మూడు టీ20లు, మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది. ఈ సిరీస్ భారత్‌లో జరగనుంది. కాగా తొలి టీ20 జనవరి 3న వాంఖడే స్టేడియం ముంబాయిలో, రెండో టీ20 జనవరి 5న ఎంసీఏ స్టేడియం పుణెలో, మూడో టీ20 జనవరి 7న సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం రాజ్ కోట్‌లో జరగనున్నాయి. తొలి వన్డే జనవరి 10న బర్సపర క్రికెట్ స్టేడియం గువాహటి, రెండో వన్డే జనవరి 12న ఈడెన్ గార్డెన్ కోల్‌కతాలో, మూడో వన్డే జనవరి 15న గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురంలో జరగనుంది. కాగా టీ20 కెప్టెన్‌గా హార్దిక్ పాండ్య, వన్డేలకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ వ్యవహిరించనున్నారు. టీమిండియా ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్ గెలవగా వన్డేల్లో సిరీస్‌ను కొల్పోయిన విషయం తెలిసిందే.
Also Read..
పంత్‌కు యాక్సిడెంట్.. మూడు సంవత్సరాల క్రితమే హెచ్చరించిన శిఖర్ ధావన్ (వీడియో)