- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Asia Cup 2022: ఆఫ్ఘనిస్తాన్‌పై టీమిండియా ఘన విజయం
దిశ, వెబ్‌డెస్క్: ఆసియాకప్ 2022 ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 101 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 202 పరుగులు చేసింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ ప్రత్యర్థి బౌలర్లపై విభృంభించారు. కేల్ రాహుల్ (64) పరుగులు, విరాట్ కోహ్లీ 122 పరుగలతో అద్భుతంగా ఆకట్టుకున్నారు. 202 పరుగుల లక్ష్యం చేదనకు దిగిన ఆఫ్ఘనిస్తాన్ ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్, రహ్మానుల్లా గుర్బాజ్ డకౌట్టయ్యారు. ఆ తర్వాత వచ్చిన ఇబ్రహీం జద్రాన్ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఆఫ్ఘన్ బ్యాటర్లు ఇబ్రహీం జద్రాన్ తప్ప మిగతా ఎవ్వరూ రాణించలేదు. దీంతో 20 ఓవర్లలో 111 పరుగులకే ఆఫ్ఘనిస్తాన్ కుప్పకులింది. ఇక టీమిండియా బౌలర్ భువనేశ్వర్ నాలుగు ఓవర్లలో ఐదు వికెట్లు, నాలుగు పరుగులు ఇచ్చి బెస్ట్ ఫార్ఫామ్ చేశాడు.