తగ్గేలే లే అంటున్న SRH.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు

by GSrikanth |
తగ్గేలే లే అంటున్న SRH.. ఐపీఎల్ చరిత్రలో సరికొత్త రికార్డు
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ చరిత్రలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అరుదైన రికార్డు క్రియేట్ చేసింది. ఆస్ట్రేలియా కెప్టెన్, ఆల్ రౌండర్ పాట్ కమిన్స్‌కు రికార్డు స్థాయి ధరకు కొనుగోలు చేసింది. ఏకంగా రూ.20.05 కోట్లకు కమిన్స్‌ను దక్కించుకుంది. ఇప్పటికే ట్రావిడ్‌ హెడ్‌ను రూ.6.50 కోట్లకు, శ్రీలంక ఆల్ రౌండర్ హసరంగను రూ.1.50 కోట్లకు కొనుగోలు చేసి దూకుడుగా వ్యవహరించిన హైదరాబాద్.. కమిన్స్ కోసం ఏకంగా రూ.20 కోట్లకు పైగా ఖర్చు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. వరల్డ్ కప్‌లో సత్తా చాటిన క్రికెట్లను కొనుగోలు చేయడంలో SRH ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Advertisement

Next Story