- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sachin Tendulkar 24 ఏళ్ల రికార్డు బ్రేక్ చేసిన Shubman Gill
X
దిశ, వెబ్‌డెస్క్: హరారేలో జింబాబ్వేతో జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చేలరేగి ఆడాడు. మంచి ఫామ్‌లో దూసుకుపోతున్న ఈ ప్లేయర్ అద్భుత సెంచరీతో రాణించాడు. 97 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్‌తో 130 పరుగుల చేస్తూ.. జింబాబ్వే బౌలర్లను హడలెత్తించాడు. గిల్ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ.. టీమిండియా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. జింబాబ్వేపై వన్డే ఫార్మాట్‌లో అత్యధిక స్కోర్ చేసిన టీమిండియా ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే జింబాబ్వేపై అత్యధిక స్కోర్ చేసిన ప్లేయర్‌గా ఇదివరకు సచిన్ పేరిట ఉండేది. బులవాయోలో జింబాబ్వేపై 1998లో అత్యధిక స్కోర్ (127) చేశాడు. కాగా, గిల్ తాజాగా (130) పరుగులు సాధించి.. సచిన్ 24 ఏళ్ల రికార్డు బ్రేక్ చేశాడు.
Advertisement
Next Story