పాకిస్తాన్ జట్టుకు కొత్త కెప్టెన్..

by Vinod kumar |
పాకిస్తాన్ జట్టుకు కొత్త కెప్టెన్..
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్తాన్ జట్టుకు నూతన కెప్టెన్‌ను ఎంపిక చేసింది పాక్ క్రికెట్ బోర్డు. ఆఫ్ఘనిస్తాన్‌తో త్వరల్లో ప్రారంభం కానున్న మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం ఈ ఎంపిక చేసిన్నట్లు పీసీబీ వెల్లడించింది. కొత్త కెప్టెన్‌గా ఆల్ రౌండర్ షాదాబ్ ఖాన్‌ను ఎంపిక చేసిన్నట్లు పీసీబీ తెలిపింది.

ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌ షెడ్యూల్:

మార్చి 24: 1వ T20I, షార్జా

మార్చి 26: 2వ టీ20, షార్జా

మార్చి 27: 3వ T20I, షార్జా

ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌‌కు పాక్ జట్టు:

షాదాబ్ ఖాన్ (సి), అబ్దుల్లా షఫీక్, ఆజం ఖాన్, ఫహీమ్ అష్రఫ్, ఇఫ్తికర్ అహ్మద్, ఇహ్సానుల్లా, ఇమాద్ వసీం, మహ్మద్ హారీస్ (wk), మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, నసీమ్ షా, సైమ్ అయూబ్, షాన్ మసూద్, తయ్యబ్ తాహిర్, జమాన్ ఖాన్.

Advertisement

Next Story