Abu Dhabi ఓపెన్‌ మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో Sania ఓటమి..

by Mahesh |   ( Updated:2023-02-07 06:05:19.0  )
Abu Dhabi ఓపెన్‌ మహిళల డబుల్స్‌ తొలి రౌండ్‌లో Sania ఓటమి..
X

దిశ, వెబ్‌డెస్క్: అబుదాబి వేదికగా జరుగుతున్న అబుదాబి ఓపెన్ మహిళల డబుల్స్ ఈవెంట్ లో తొలిరోజు భారత్ కు షాక్ తగిలింది. ఈ ఈవెంట్ లో తొలి రౌండ్ లోనే సానియా,బెథానీ మాటెక్-సాండ్స్ జోడి తన ప్రత్యర్థి జోడి అయిన ఫ్లిప్‌కెన్స్, లారా సీగెమండ్‌లపై ఓడిపోయారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2023లో మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్‌లో ఓడిపోయిన తర్వాత సానియా మీర్జాకు ఇది మొదటి టోర్నమెంట్. కాగా ఇది ఆమె కెరీర్‌లో చివరి గ్రాండ్‌స్లామ్‌గా గుర్తించబడింది.

Also Read..

ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమి..

Advertisement

Next Story