- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నా కొడుకు జీవితాన్ని నాశనం చేశాడు! ధోనీ పై సంచలన ఆరోపణలు
దిశ, వెబ్ డెస్క్: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై.. యువరాజ్ సింగ్ తండ్రి యోగ్ రాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన కొడుకు జీవితాన్ని నాశనం చేసిందే ధోనీ అని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే యోగ్ రాజ్ గతంలో కూడా చాలాసార్లు ధోనీపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.!
అయితే, తాజాగా ఇప్పుడు ధోనీపై మరోసారి కామెంట్స్ చేశారు. యోగ్ రాజ్ మాట్లాడుతూ.. "ధోనీ.. తన కొడుకు కెరీర్ ను నాశనం చేశాడని, ఈ విషయంలో నేను అతన్ని క్షమించనని అన్నారు. ధోనీ తన మొహాన్ని ఒకసారి అద్దంలో చూసుకోవాలని నా అభిప్రాయం అంటూ".. ఘాటు వ్యాఖ్యలు చేశారు యోగ్ రాజ్. తన కొడుకు కాన్సర్ వ్యాధితో పోరాడి, భారత జట్టుకు ఎన్నో మరపురాని విజయాలను అందించాడని, దీనికి గానూ యువరాజ్ కు భారతరత్న ఇవ్వాలని యోగ్ రాజ్ అన్నాడు. కాగా యువరాజ్ సింగ్.. ధోనీ కెప్టెన్సీలో 2007 టీ20 ప్రపంచ కప్, 2011 వన్డే ప్రపంచ కప్ విజయంలో కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.