- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
YSRCP: వైసీపీ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌గా పార్టీ కీలక నేత.. జగన్ ఆదేశాలు
దిశ, వెబ్ డెస్క్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్(YSR Congress Party State Coordinator) గా వైసీపీ నేత సజ్జల రామకృష్ణా రెడ్డి(Sajjala Ramakrishna Reddy) నియామకం అయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం(Party Central Office) ఉత్తర్వులు(Orders) ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం చవిచూసింది. కూటమి పార్టీలు సంచలన విజయం సాధించి అధికారంలోకి రావడంతో వైసీపీలోని కీలక నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు.
ఈ నేపథ్యంలో పార్టీ తిరిగి పుంజుకునేందుకు జగన్(YS Jagan Mohan Reddy) తీవ్ర కసరత్తులు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పదవులలో కీలక మార్పులు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సమన్వయ కర్తగా సజ్జల రామకృష్టా రెడ్డిని నియమించారు. వైసీపీ అధినేత జగన్ ఆదేశాల మేరకు సజ్జలను నియమించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అంతకముందు ఏపీ లోని పలు నియోజకవర్గాలకు సమన్వయకర్తలను నియమించిన జగన్ ఇప్పుడు కో ఆర్డినేటర్(Coordinators) ను నియమించారు. కాగా సజ్జల రామకృష్ణా రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన నాటి నుండి అధినేత జగన్ మోహన్ రెడ్డికి రాజకీయ సలహాదారుగా.. వైసీపీ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో కొనసాగుతున్నారు.