- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
క్రిస్టియానో రొనాల్డో రికార్డు హ్యాట్రిక్ గోల్స్
by Harish |
X
న్యూఢిల్లీ: సౌదీ ప్రొ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో లెజెండరీ స్ట్రైకర్, పోర్చుగీస్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో కెరీర్‌లో 61వ హ్యాట్రిక్ గోల్స్ చేసి రికార్డు సృష్టించాడు. ఈ టోర్నీలో అల్ నసర్ జట్టు తరఫున బరిలోకి దిగిన రొనాల్డో నాలుగు గోల్స్ చేశాడు. తొలి అర్ధ భాగంలో రెండు, రెండో అర్ధ భాగంలో మరో రెండు గోల్స్ సాధించాడు. దీంతో రొనాల్డో కెరీర్‌లో 500 లీగ్ గోల్స్ మైలు రాయిని చేరుకున్నాడు. మొత్తంగా 503 గోల్స్ సాధించాడు. ఐదుసార్లు బాలన్ డి'ఓర్ అవార్డు అందుకున్న ఈ పోర్చుగీస్ ఆటగాడు సౌతా అరేబియా క్లబ్‌లో చేరకముందు స్పోర్టింగ్ లిస్బన్ క్లబ్‌కు 3 గోల్స్, రెండు దఫాలుగా మాచెంస్టర్ యూనైటెడ్ క్లబ్‌కు ఆడి 103 గోల్స్, రియల్ మాడ్రిడ్ క్లబ్‌కు 311 గోల్స్, జువెంటస్ క్లబ్‌కు 81 గోల్స్ అందించాడు.
Advertisement
Next Story