- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pant : ఐదో టెస్ట్‌లో రోహిత్ శర్మ విశ్రాంతి.. పంత్ రియాక్షన్ ఇదే..!
by Sathputhe Rajesh |
X
దిశ, స్పోర్ట్స్ : సిడ్నీ టెస్ట్‌లో రోహిత్ శర్మ బెంచ్‌కు పరిమితం అవడం భావోద్వేగ నిర్ణయం అని భారత జట్టు వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ పంత్ అన్నాడు. ఐదో టెస్ట్ మొదటి రోజు ఆట ముగిసిన తర్వాత ఆయన ఈ మేరకు ఓ మీడియా సంస్థతో మాట్లాడారు. ‘మన ప్రమేయం లేని కొన్ని నిర్ణయాలు ఉంటాయి. ఇది భావోద్వేగ నిర్ణయం. మేము రోహిత్‌ని లీడర్‌గా చూస్తున్నాం. ఇంతకు మించి ఏమి చెప్పలేను.’ అని పంత్ అన్నాడు. టాస్ సమయంలో బుమ్రా రోహిత్ అంశంలో స్పందిస్తూ.. ‘కెప్టెన్ తనకు తాను ఈ నిర్ణయం తీసుకున్నాడు. గిల్ ఆడితే జట్టు బలంగా ఉంటుందని భావించాడు. అందుకే రెగ్యులర్ కెప్టెన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు.’ అని బుమ్రా అన్నాడు.
Advertisement
Next Story