BCCIకి కొత్త బాస్.. మాజీ కానున్న గంగూలీ

by Satheesh |   ( Updated:2022-10-18 07:19:07.0  )
BCCIకి కొత్త బాస్.. మాజీ కానున్న గంగూలీ
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) వార్షిక సర్వ సభ్య సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. బీసీసీఐ తదుపరి ప్రెసిడెంట్‌గా రోజర్ బిన్ని నియమితులయ్యారు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. కాగా, రోజర్ బిన్నీ 1983 భారత్ ప్రపంచ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడు. ఆయన స్వస్థలం బెంగళూరు. బీసీసీఐ కార్యదర్శిగా జై షా రెండవ సారి నియమితులయ్యారు.

ఇవి కూడా చదవండి : వరల్డ్‌కప్‌లో ఫైనల్ మ్యాచ్ ఈ రెండు జట్ల మధ్యే: టీమిండియా మాజీ కెప్టెన్


Advertisement

Next Story