టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు కొట్టిన ప్లేయర్లు..

by Mahesh |
టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక డబుల్ సెంచరీలు కొట్టిన ప్లేయర్లు..
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెట్ ప్లేయర్‌లకు అత్యధిక పరుగులు చేసుకోవడానికి టెస్ట్ క్రికెట్ ఎంతగానో తోడ్పడుతుంది. ఈ క్రమంలోనే అనేక మంది స్టార్ బ్యాటర్లు టెస్ట్ క్రికెట్ లో డబుల్ సెంచరీ సాధించడం లక్ష్యంగా పెట్టుకుని ఆడుకుంటారు. కాగా శ్రీలంక ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో న్యూజిలాండ్ మాజీ టెస్ట్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఆరో డబుల్ సెంచరీ చేశాడు. దీంతో ఇప్పటి వరకు టెస్ట్ క్రికెట్ కెరీర్ అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన రెండో బ్యాట్స్ మెన్ గా విలియమ్సన్ నిలిచాడు. కాగా టెస్ట్ క్రికెట్ అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన బ్యాటర్‌గా భారత స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మొదటి స్థానంలో ఉన్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు 7 డబుల్ సెంచరీలతో ఉన్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో విలియమ్సన్(6)జో రూట్ (ఐదు), స్టీవ్ స్మిత్ (నాలుగు), ముష్ఫికర్ రహీమ్ (3), చెతేశ్వర్ పుజారా (3), డేవిడ్ వార్నర్ (3) ఉన్నారు.

Advertisement

Next Story