- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ODI ప్రపంచ కప్ 2023.. టికెట్ ధరలు ఇవే
దిశ, వెబ్‌డెస్క్: మరికొద్ది రోజుల్లో క్రికెట్ పండగా ప్రారంభం కాబోతుంది. అక్టోబర్ 5 నుంచి వరల్డ్ కప్ ప్రారంభం అవ్వనుంది. ఈ క్రమంలోనే కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఈ సారి 2వ సెమీ-ఫైనల్‌తో కలిపి మొత్తం 5 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. లీగ్ స్టేజ్ మ్యాచులకు సంబంధించిన టికెట్ ధరలను బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) సోమవారం ప్రకటించింది. ఈ టికెట్ ధరలను ఈడెన్ గార్డెన్ మూడు స్టేజిలో ప్రకటించింది. అలాగే కీలక మ్యాచులకు నాలుగు రకాల టికెట్ ధరలను నిర్ణయిస్తూ.. లిస్ట్ ను విడుదల చేసింది.
బంగ్లాదేశ్ vs నెదర్లాండ్స్ మ్యాచ్..
ఎగువ శ్రేణులు: INR 650
D H బ్లాక్‌లు: INR 1000
B C K L బ్లాక్‌లు: INR 1500
ఇంగ్లాండ్ vs పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ vs పాకిస్తాన్ మ్యాచ్‌లు
ఎగువ స్థాయి: INR 800
D H బ్లాక్‌లు: INR 1200
C K బ్లాక్‌లు: INR 2000
B L బ్లాక్‌లు: INR 2200
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మరియు సెమీ ఫైనల్ మ్యాచ్‌లు
ఎగువ స్థాయి: INR 900
D H బ్లాక్‌లు: INR 1500
C K బ్లాక్‌లు: INR 2500
B L బ్లాక్‌లు: INR 3000