ఆసియా కప్ 2023కి అర్హత సాధించిన పసికూన జట్టు.. భారత్, పాకిస్థాన్‌లతో ఆడే చాన్స్..

by Mahesh |
ఆసియా కప్ 2023కి అర్హత సాధించిన పసికూన జట్టు.. భారత్, పాకిస్థాన్‌లతో ఆడే చాన్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: అంతర్జాతియ క్రికెట్‌లో పసికూన నేపాల్ ఆసియా కప్ 2023కి అర్హత సాధించింది. అలాగే త్వరలో జరగబోయో వరల్డ్ కప్‌కు కూడా క్వాలీఫైయర్ మ్యాచ్ లు ఆడేందుకు అర్హత సాధించింది. దీంతో 2023 సంవత్సరం చివర్లో జరిగే ఆసియా కప్‌లో నేపాల్ భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లతో తలపడే చాన్స్‌ను కొట్టేసింది. ఖాట్మండులో యూఎఈ తో జరగుతున్న ప్రీమియర్ కప్ ఫైనల్‌లో విజయం సాధించిన నేపాల్ జట్టు ఎట్టకేలకు అర్హత సాధించింది.

Advertisement

Next Story