- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రజినీని కాపీ కొట్టిన ధోనీ.. అసలు విషయం ఇదే..!
దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందరూ క్రికెట్ దేవుడు అని పిలుచుకునే సచిన్ తర్వాత దేశంలో అంతటి క్రేజ్ ను సంపాదించుకున్న వ్యక్తి ధోనీ. ప్రస్తుతం ఈయన చెన్నయ్ సూపర్ కింగ్స్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. 2008లో ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకే టీమ్ (సీఎస్కే)తో ట్రావెల్ అవుతున్నాడు ధోనీ. ఈ క్రమంలోనే తమిళ ప్రజలు ధోనీని తమలో ఒకడిగా కలిపేసుకున్నారు. ఇక ధోనీ కూడా అక్కడి ప్రజలు, సినిమాలు, సంస్కృతిపై ఇష్టాన్ని పెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే సూపర్ స్టార్ రజినీకి ధోనీ పెద్ద ఫ్యాన్ గా మారాడు. రజినీ కాంత్ లా ఫోజులు పెడుతూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు ధోనీ. ఈ క్రమంలోనే కొన్ని రోజుల కిందట రజినీ కాంత్ చైర్ లో కూర్చోని ఉన్న ఫోజును కాపీ కొడుతూ ఆ సిగ్నేచరీ ఫోజును రిక్రియేట్ చేశాడు ధోనీ. అనంతరం ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తాజాగా ఆ ఫోటో వెనుక ఉన్న స్టీరీని రివీల్ చేశాడీ ధనాధన్ బ్యాటర్. ఇక ఒకే ఫోజులో ఉన్న ఈ ఇద్దరి సూపర్ స్టార్ల ఫోటోలను చూసిన నెటిజన్లు ‘వావ్’ అంటున్నారు.