- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలా చేసినందుకు కేరళ బ్లాస్టర్స్‌కు 4 కోట్ల జరిమానా
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కేరళ బ్లాస్టర్స్ ₹4 కోట్ల జరిమానా విధించారు. మార్చి 3న కంఠీరవ స్టేడియంలో బెంగళూరు ఎఫ్‌సితో జరిగిన ఐఎస్‌ఎల్ ఎలిమినేటర్ మ్యాచ్‌లో వాకౌట్ చేసినందుకు ఎఐఎఫ్ఎఫ్ ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కేరళ బ్లాస్టర్స్ ప్రధాన కోచ్ ఇవాన్ వుకోమనోవిచ్‌కు 10 జరిమానా విధించింది. దీంతో పాటు అతనికి రూ. 5 లక్షల జరిమానా కూడా విధించినట్లు తెలుస్తుంది.
Advertisement
Next Story