- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
IPL 2023 మినీ వేలం.. ఎ జట్టు ఎంత డబ్బు కలిగి ఉందో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: IPL 2023 రిటెన్సన్ గడువు ముగిసింది. దీంతో రిటైన్ చేయబడిన, విడుదలైన ఆటగాళ్ల జాబితాను వెల్లడించారు. ఈ క్రమంలో డిసెంబర్ 23న మినీ వేలం జరగనుంది. ఈ వేలో పాల్గోనే జట్టుల్లో సన్‌రైజర్స్(SRH) జట్టు అత్యధికంగా (రూ. 42.25 కోట్లు) కలిగి ఉంది. ఆ తర్వార పంజాబ్ (రూ. 32.20 కోట్లు), లక్నో (రూ. 23.35 కోట్లు), ముంబై (రూ. 20.55 కోట్లు) ఉన్నాయి. , చెన్నై (రూ. 20.45 కోట్లు), ఢిల్లీ (రూ. 19.45 కోట్లు), గుజరాత్ (రూ. 19.25 కోట్లు), రాజస్థాన్ రాయల్స్ (రూ. 13.2 కోట్లు), ఆర్‌సిబి (రూ. 8.75 కోట్లు), కెకెఆర్ (రూ. 7.05 కోట్లు) కలిగి ఉన్నాయి. మినీ వేలం లో పాల్గొనే జట్లు ఈ మొత్తంతో ఎంతమంది ప్లేయర్లనైన కొనుగోలు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యం హైదరాబాద్ జట్టు విలియమ్సన్, నికోలస్ పూరన్‌ను వదులుకోవడంతో అధికమొత్తంలో డబ్బులు కలిగి ఉన్నట్లు తెలుస్తుంది.
Read more: