- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆస్ట్రేలియన్ ఓపెన్.. క్వార్టర్స్‌లోకి ప్రణయ్,సమీర్
by Shamantha N |
X
దిశ, స్పోర్ట్స్ : ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 టోర్నీలో భారత క్రీడాకారులు అదరగొట్టారు. దేశీయ షట్లర్స్ అయిన హెచ్ ఎస్ ప్రణయ్, సమీర్ వర్మ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టారు. గురువారం పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్స్‌లో ప్రణయ్ 21-17, 21-15తో మిషా జిల్బర్ మన్ (ఇజ్రాయెల్)పై గెలుపొందగా.. సమీర్ వర్మ 21-14,14-21,21-19 తేడాతో ఎనిమిదో సీడ్ లో కీన్ యూ (సింగపూర్)పై విజయం సాధించాడు. కిరణ్ జార్జ్ 20-22, 6-21తో కెంటా నిమిమొటొ (జపాన్) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఇక మహిళల సింగిల్స్‌లో ఆకర్షి కశ్యప్ 21-16,21-13తో కాయ్ తియో (ఆస్ట్రేలియా)పై నెగ్గి క్వార్టర్స్ చేరుకుంది. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో సుమీత్ రెడ్డి- సిక్కిరెడ్డి జోడీ 21-11,21-11 తేడాతో చెన్ తియో- కాయ్ తియో( ఆస్ట్రేలియా) జంటను ఓడించ క్వార్టర్స్ చేరుకుంది.
Advertisement
Next Story