- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
వరుసగా 10th series గెలిచిన Team India..

X
దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంకతో జరిగిన మూడు టీ20ల సిరీస్ లో భారత జట్టు 2-1 తేడాతో టీ20 సిరీస్ కైవసం చేసుకుంది. కాగా ఇది భారత్ కు సొంత దేశంలో శ్రీలంకపై వరుసగా 10వ అంతర్జాతీయ సిరీస్ కావడం విశేషం. నిన్న జరిగిన మూడో టీ20 లో భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. తన మూడో టీ20ఐ సెంచరీ చేసుకున్నాడు. అలాగే నాన్ ఓపెనర్‌గా ఈ రికార్డు సాదించిన ప్లేయర్ గా సూర్య నిలిచాడు. అలాగే ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్.. T20Iలో నాన్-ఓపెనర్ ఇండియన్ (9) చేసిన అత్యధిక సిక్సర్లు కొట్టాడు.
ఇవి కూడా చదవండి :
Next Story