- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఇంగ్లాండ్‌పై భారత్ అరుదైన ఘనత..
దిశ, విబ్‌డెస్క్: కాంటర్‌బరీలోని సెయింట్ లారెన్స్ గ్రౌండ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా మహిళ జట్టు 88 పరుగులతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 111 బంతుల్లో 18 ఫోర్లు, 4 సిక్సర్లతో 143 పరుగులు చేసి.. ప్రత్యర్థి జట్టుపై విజృంభించింది. అయితే భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి భారత్ (333) పరుగులు చేసింది.
దాంతో టీమిండియా మహిళ జట్టు ఇంగ్లాండ్‌పై అరుదైన ఘనత సాధించింది. ఇంగ్లాండ్‌పై వన్డే మ్యాచ్‌ల్లో 333 అత్యధిక స్కోర్ నమోదు చేసి.. రికార్డ్ సృష్టించింది. కాగా, ఇంగ్లాండ్‌పై ఇప్పటీవరకు టీమిండియా చేసిన వన్డే అత్యధిక స్కోర్ 281 ఉండేది. 2017 లో జూన్ 24 డెర్బీలో ఆ స్కోర్ నమోదు చేసింది. తాజాగా ఇప్పుడు 333 పరుగులు చేస్తూ ఇంగ్లాండ్‌పై టీమిండియా జట్టు సరికొత్త రికార్డు నమోదు చేసింది.
Also Read: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రెండో టీ20లో భుమ్రాకి చోటు..?
Also Read: రికార్డు సృష్టించిన స్మృతి మంధాన.. ఆ జాబితాలో ఎన్నో స్థానమంటే..!