IND vs SA : భారత్-సౌతాఫ్రికా రెండో టీ20 మ్యాచ్

by M.Rajitha |
IND vs SA : భారత్-సౌతాఫ్రికా రెండో టీ20 మ్యాచ్
X

దిశ, వెబ్ డెస్క్ : భారత్-సౌతాఫ్రికా(India-SouthAfrica) మధ్య నాలుగు టీ20(T20) మ్యాచ్ ల సిరీస్ లో నేడు రెండవ మ్యాచ్ మొదలైంది. సౌతాఫ్రికాలోని గెబేహా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ లో సఫారీలు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నారు. డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20 మ్యాచ్ లో టీంఇండియా 61 పరుగుల తేడాతో సౌతాఫ్రికాపై విజయాన్ని నమోదు చేసి.. ఈ మ్యాచ్ లో కూడా గెలుపొందేదుకు ఉవ్విళ్లూరుతుండగా.. మొదటి మ్యాచ్ లో పరాజయానికి ప్రతీకారం తీర్చుకోడానికి సౌతాఫ్రికా రంగంలోకి దిగుతోంది.

Advertisement

Next Story