TG Main: నా స్థానంలో కుక్కను పెట్టి సినిమా తీశారు.. టాలీవుడ్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు

by Shiva |   ( Updated:2025-03-27 03:05:19.0  )
TG Main: నా స్థానంలో కుక్కను పెట్టి సినిమా తీశారు.. టాలీవుడ్ బ్యూటీ సంచలన వ్యాఖ్యలు
X

* ఆమె ఓ స్టార్ హీరోయిన్. టాలీవుడ్‌, బాలీవుడ్ అనే తేడా లేకుండా తన ఫర్ఫార్మెన్స్‌తో అదరగొడుతోంది. ఇండస్ట్రీలో పేరు మోసిన ఓ ఇంట్లోకి ఇటీవలే కోడలిగా అడుగుపెట్టింది. అయితే, సినిమాల్లోకి వచ్చే ముందు ఫస్ట్ ఆడిషన్‌లో తనకు జరిగిన ఘోర అవమానాన్ని ఎట్టకేలకు రివీల్ చేసింది. ఇంతకీ ఆమె ఏం చెప్పిందో తెలుసుకోవాలని ఉందా.. మీరు చదివేయండి.

* బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ రమ్మి, ఇతర ఆన్‌లైన్ యాప్స్‌ను రాష్ట్ర వ్యాప్తంగా బాన్ చేయాలని ప్రధానంగా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. సీఎం ఏమన్నారు.. బెట్టింగ్ యాప్స్‌పై తీసుకోబోతున్న చర్యలేంటి.. మీరూ ఓ లుక్కేయండి.

* మీరు రోజూ ఆఫీసుకు రానక్కర్లేదు.. ఓ నాలుగు రోజులు వస్తే చాలంటే మన ఆనందానికి హద్దులుండవు.. కానీ, ఈ సిస్టమ్ మన దేశంలో కాదండోయ్.. ఓ దేశం అలా రూల్ పాస్ చేసింది. ఇంతకీ ఆ అక్కడి ప్రభుత్వం అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకుందా.. అసలు కథ ఏంటి? చదివేయండి ఇక్కడ.

* పాములంటే మనందరికీ మహా భయం. కానీ, అక్కడ మాత్రం ఏకంగా పాము విషంతోనే బిజినెస్ మొదలెట్టేశారండోయ్.. ఏంటా స్టోరీ చూసేయండి మరి.

* ఐపీఎల్‌లో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్‌హెచ్ మరోసారి భారీ స్కోర్ నమోదు చేస్తుందని ఆ జట్టు ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో ఎవరు గెలవబోతున్నారు. పిచ్ ఎలా ఉంది.. ఎంత స్కోర్ నమోదు అవ్వబోతోంది... తెలుసుకోవాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.

Next Story

Most Viewed