- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Virat Kohli : బ్యాటింగ్ కోచ్‌గా మారిన విరాట్ కోహ్లి.. వీడియో వైరల్
దిశ, వెబ్‌డెస్క్: వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్ కోసం భారత జట్టు సన్నద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన సహచర ఆటగాళ్లతో కలసి నెట్ ప్రాక్టీస్‌లో బీజీ బీజీగా గడుపుతున్నాడు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జయదేవ్ ఉనద్కట్ వంటి అనుభవజ్ఞులైన బౌలింగ్‌లో విరాట్ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. సాధారణంగా ఎప్పుడూ క్రికెటింగ్ షాట్లే ఆడే కోహ్లీ.. ఈ ప్రాక్టీస్ సమయంలో మాత్రం అశ్విన్ బౌలింగ్‌లో రివర్స్ స్వీప్ ఆడాడు. అది చూసిన రవీంద్ర జడేజా కూడా దాన్ని ఎంజాయ్ చేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. ఈ సెషన్‌లో కోహ్లీ ఒకరి తర్వాత ఒకరుగా నలుగురు బౌలర్లను ఎదుర్కోవడం గమనార్హం. లెఫ్ట్ ఆర్మ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్, అశ్విన్, జడేజాతోపాటు స్థానిక పేసర్‌ను కూడా కోహ్లీ ఎదుర్కొన్నాడు. ఇక నెట్ ప్రాక్టీస్‌లో కోహ్లి బ్యాటింగ్ కోచ్‌గా మారాడు. యువ ఆటగాడు యశస్వి జైస్వాల్‌కు కింగ్ కోహ్లి కొన్ని బ్యాటింగ్ టిప్స్ ఇచ్చాడు. నెట్స్‌లో జైశ్వాల్ చాలా సమయం కోహ్లితో గడిపాడు.