- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Home > స్పోర్ట్స్ > భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో అప్‌డేట్.. మూడో టెస్టు మ్యాచ్ వేదిక మార్పు..?
భారత్-ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో అప్‌డేట్.. మూడో టెస్టు మ్యాచ్ వేదిక మార్పు..?

X
దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరగనున్న మూడో టెస్టు వేదికగా మారనుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. ధర్మశాల వేదికగా మార్చి 1న ఈ మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. కానీ, ఇటీవలే ధర్మశాల స్టేడియంలో భారీగా పనులు చేపట్టారు. ధర్మశాల స్టేడియం ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాకపోవడంతో.. వేదికను మార్చాలని నిర్ణయించింది. అయితే మూడో టెస్టుకు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుందనే విషయంలో బోర్డు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. ఇండోర్, రాజ్‌కోట్, విశాఖపట్నం, ముంబై నగరాలు బీసీసీఐ పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది.
Also Read...
Next Story