- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
పూజారాకు IPLలో ఆడేందుకు ఆసక్తి లేదు: టీమిండియా ప్లేయర్

X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా బ్యాటర్ దినేష్ కార్తీక్ ప్లేయర్ ఛెతేశ్వర్ పుజారాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఛెతేశ్వర్ పుజారా టీ20 మ్యాచ్‌లకు సరికాదడని అభిప్రాయపడ్డాడు. అతనికి ఐపీఎల్‌లో ఆడాలనే ఆసక్తి లేదని అన్నాడు. దాని కోసం చాలా ప్రయత్నించాడు కానీ, టీ20 ఫార్మట్ అతనికి సెట్‌కాదని తను గుర్తించినట్లు వ్యాఖ్యనించాడు. పుజారాకు ఏ ఫార్మాట్ ఆడాలో బాగా తెలుసని, అందుకే అతడు ఐపీఎల్ సమయంలో ఇంగ్లండ్ కౌంటిల్లో ఆడుతాడని పేర్కొన్నాడు. అందుకే పుజారా ఐపీఎల్ టీ20 మ్యాచ్‌లకు సరిపోడాని దినేష్ కార్తీక్ కామెంట్స్ చేశాడు.
ఇవి కూడా చదవండి : భారత్ భారీ విక్టరి..
Next Story