- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హార్దిక్ పాండ్య అరుదైన ఘనత.. వరల్డ్‌లో తొలి క్రికెటర్‌గా..
X
దిశ, వెబ్‌డెస్క్: టీమ్ ఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో అరుదైన ఘనత సాధించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ల్‌లో 25 మిలియన్లు మంది ఫాలోవర్లను చేరుకున్న అతి చిన్న వయస్కుడైన క్రికెటర్‌గా నిలిచాడు. ఈ జాబితాలో టెన్నిస్ దిగ్గజం రఫెల్ నాదల్ (17 కోట్లు), రోజర్ ఫెదరర్ (11 కోట్లు), ప్రముఖ రేసర్ మాక్స్ వెర్ట్సా పెన్ (9.5 కోట్లు), ఎర్లంగ్ హాలాండ్ (24 కోట్లు) వీరిని పాండ్యా అధిగమించాడు. 29 ఏళ్ల వయస్సులో హార్దిక్ ఈ ఘనతను సాధించాడు.
Advertisement
Next Story