- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముందు దానిపై దృష్టి పెట్టండి.. పిచ్‌పై ఆస్ట్రేలియా ఆరోపణలకు రోహిత్ శర్మ కౌంటర్
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: తొలి టెస్ట్ జరగబోయే పిచ్ ఇండియాకు అనుకూలంగా చేస్తున్నారని ఆస్ట్రేలియా మాజీలు ఆరోపించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చాడు. ''ముందు క్రికెట్‌పై దృష్టి పెట్టండి అంటూ ఆస్ట్రేలియాకు చురకలు అంటించాడు. వచ్చే ఐదు రోజులు క్రికెట్‌పై దృష్టి పెట్టండనే నేను చెబుతాను. పిచ్ గురించి మరీ ఎక్కువగా ఆలోచించవద్దు.'' రోహిత్ శర్మ మరింత ఘాటుగా స్పందించాడు. ఇక తుది జట్టు ఎంపికపై కూడా రోహిత్ స్పందించాడు. "ఇది కఠినమైన నిర్ణయమే. అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. బాగా ఆడుతున్నారు. కొందరిని పక్కన పెట్టడం కష్టమే" అని రోహిత్ అన్నాడు. కండిషన్స్‌ను చూసిన తర్వాత అందుకు తగిన టీమ్‌ను ఎంపిక చేస్తామని చెప్పాడు.
Advertisement
Next Story