Ashes 2023: కష్టాల్లో ఆసీస్.. లంచ్‌ టైమ్‌కి ఆసీస్ స్కోరు?

by Vinod kumar |
Ashes 2023: కష్టాల్లో ఆసీస్.. లంచ్‌ టైమ్‌కి ఆసీస్ స్కోరు?
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లో భాగంగా లీడ్స్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఆస్ట్రేలియా కష్టాల్లో పడినట్లుగా అనిపిస్తుంది. లంచ్‌ విరామ సమయానికి ఆస్ట్రేలియా 4 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేసింది. ప్రస్తుతం 33 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసిది. మిచెల్‌ మార్ష్‌ 30, ట్రెవిస్‌ హెడ్‌ 17 పరుగులతో ఆడుతున్నారు.. అంతకముందు ఆసీస్‌ బ్యాటింగ్‌లో మార్నస్‌ లబుషేన్‌ 21, స్టీవ్‌ స్మిత్‌ 22 పరుగులు చేశారు. ఇంగ్లండ్‌ బౌలర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ 2 వికెట్లు తీయగా.. మార్క్‌ వుడ్‌, క్రిస్‌ వోక్స్‌ చెరొక వికెట్‌ తీశారు.

Advertisement

Next Story

Most Viewed