- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీం ఇండియా గ్రేడ్ A+ ఆటగాళ్ల వార్షిక ఫీజు ఎంతో తెలుసా..?
దిశ, వెబ్‌డెస్క్: బీసీసీఐ 2022-23 సీజన్‌కు సంబంధించి భారత ప్లేయర్ల వార్షిక కాంట్రాక్టులను ప్రకటించింది. కాగా భారత ఆల్ రౌండర్ జడేజాను గ్రేడ్ A+ జాబితాలో చేర్చింది. దీంతో జడేజా.. ₹5 కోట్లకు బదులుగా ₹7 కోట్లు పొందుతారు. గ్రేడ్ A+లోని ఇతర క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు అలాగే గ్రేడ్ A (₹5 కోట్లు)లో ఐదుగురు ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. అలాగే విరితో పాటుగా గ్రేడ్ B (₹3 కోట్లు) వార్షిక కాంట్రాక్ట్‌లలో ఆరుగురు టీమ్ ఇండియా ఆటగాళ్లకు చోటు దక్కింది.
ఇందులో చెతేశ్వర్ పుజారా, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, మహ్మద్ సిరాజ్, సూర్యకుమార్ యాదవ్ & శుభమాన్ గిల్ ఉన్నారు. ₹1-కోటి వార్షిక కాంట్రాక్టులు పొందిన ఆటగాళ్లలో ఉమేష్ యాదవ్, శిఖర్ ధావన్, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్, దీపక్ హుడా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్ మరియు KS భరత్ ఉన్నారు.