WTC ఫైనల్‌లో ఆ మిస్టేక్ మళ్లీ చేయొద్దు.. దినేష్ కార్తిక్

by Vinod kumar |
WTC ఫైనల్‌లో ఆ మిస్టేక్ మళ్లీ చేయొద్దు.. దినేష్ కార్తిక్
X

దిశ, వెబ్‌డెస్క్: WTC ఫైనల్ మ్యాచ్‌లో ఆడే టీమ్ ఇండియా జట్టుకు దినేష్ కార్తిక్ కీలక సూచన చేశాడు. WTC ఫైనల్‌లో ఇద్దరు స్పిన్నర్లను ఆడించోద్దని టీమ్ ఇండియాకు దినేష్ కార్తిక్ సలహా ఇచ్చాడు. ఓ ఇంటర్వ్యూల్‌లో దినేష్ కార్తిక్ మాట్లాడుతూ.. "షమీ, సిరాజ్ మంచి ఫామ్‌లో ఉన్నారు. మూడో పేసర్‌గా శార్డూల్ ఆడే అవకాశం ఉంది. నాలుగో పేసర్‌ను తీసుకుంటే ఉమేష్ లేదా ఉనద్కర్‌‌ను తీసుకోవచ్చు" అని దినేష్ కార్తిక్ అభిప్రాయపడ్డాడు. 2021 WTC ఫైనల్‌లో అశ్విన్, జడేజా ఇద్దరినీ ఆడించి పొరపాటు చేశారని.. ఆ మిస్టేక్ మళ్లీ చేయొద్దను తెలిపారు.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story

Most Viewed