ప్రాక్టీస్ లేకపోతే ఇంతే మరి.. ఆస్ట్రేలియా ఓటమిపై మాజీ క్రికెటర్ స్టువర్ట్ క్లార్క్ కామెంట్స్..

by Vinod kumar |   ( Updated:2023-02-14 10:27:52.0  )
ప్రాక్టీస్ లేకపోతే ఇంతే మరి.. ఆస్ట్రేలియా ఓటమిపై మాజీ క్రికెటర్ స్టువర్ట్ క్లార్క్ కామెంట్స్..
X

దిశ, వెబ్‌డెస్క్: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్‌తో జరిగిన తొలి టెస్టులో కంగారులు సత్తా చాటలేకపోయారు. తొలి టెస్టులో కంగారూలు మూడు రోజుల్లోనే తోక ముడిచారు. అయితే దీనిపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ స్టువర్ట్ క్లార్క్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. ట్రోఫీ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా నేరుగా సిరీస్ బరిలోకి దిగితే ఇలాగే ఉంటుందన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్, టూర్ మ్యాచ్ ఆడకుండా నేరుగా బరిలోకి దిగడంతో చాలా దారుణంగా ఓడిపోయారు.

Advertisement

Next Story