BCCI : పాడ్‌కాస్ట్ ప్రసారం చేయనున్న బీసీసీఐ..

by Vinod kumar |
BCCI : పాడ్‌కాస్ట్ ప్రసారం చేయనున్న బీసీసీఐ..
X

దిశ, వెబ్‌డెస్క్: క్రికెటర్ల ఇంటర్వ్యూల వీడియోలను బీసీసీఐ టీవీ ద్వారా క్రికెట్ ఫ్యాన్స్‌తో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ట్రెండ్‌కు అనుగుణంగా తాజాగా పాడ్‌కాస్ట్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు బీసీసీఐ ట్విట్టర్ వేదికగా పేర్కొంది. ఈ విషయాన్ని విండీస్ పర్యటనలో ఉన్న యంగ్ క్రికెటర్లు యశ్వస్వీ జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ ద్వారా వెల్లడించింది. తొలి పాడ్‌కాస్ట్‌గా ఈ టాలెంటేడ్ క్రికెటర్ల సంభాషణ BCCI.TVలో రానున్నట్లు తెలిపింది.

Advertisement

Next Story

Most Viewed