- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐపీఎల్ 2024 పూర్తి షెడ్యూల్‌ను ప్రకటించిన బీసీసీఐ.. ఫైనల్ మ్యాచ్ ఎప్పుడంటే..?
by Mahesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 సీజన్ 17 కు సంబంధించిన మొదటి షెడ్యూల్ లో కేవలం 21 మ్యాచులకు మాత్రమే షెడ్యూల్ ఇచ్చారు. దేశంలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్న క్రమంలో పోలింగ్ తేదీల్లో మ్యాచులు లేకుండా మ్యాచులు నిర్వహించే విధంగా బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే మొదట కొన్ని మ్యాచులకు షెడ్యూల్ విడుదల చేసి.. ఎలక్షన్ కమిషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ను బీసీసీఐ తయారు చేసింది. ఈ సీజన్ లో మొత్తం 74 మ్యాచులు పూర్తిగా భారతదేశంలోనే నిర్వహిస్తామని తెలిపింది. క్వాలిఫయర్ 1 మే 21న, ఎలిమినేటర్ మ్యాచ్ మే 22 తేదీల్లో మోటెరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుండగా, క్వాలిఫైయర్ 2 మే 24, ఫైనల్ మే 26 తేదీల్లో చెన్నైలోని చెపాక్ స్టేడియం లో జరుగుతాయి.
Advertisement
Next Story