బోడి గుండుతో బాబర్ ఆజామ్ న్యూ లుక్.. (వీడియో)

by Vinod kumar |
బోడి గుండుతో బాబర్ ఆజామ్ న్యూ లుక్.. (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజామ్ న్యూ లుక్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. మైదానంలో తన ఆటతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న బాబర్ ఆజామ్.. ఒక్కసారిగా బోడి గుండుతో దర్శనమిచ్చి అందరికీ షాకిచ్చాడు. ప్రస్తుతం బాబర్ ఆజామ్ బోడి గుండు ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

క్యాప్ తీసి గుండు బాస్ అంటూ బాబార్ ఆజామ్ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బోడి గుండుతో కారులో దిగిన ఓ ఫొటో మీమర్స్‌కు మంచి కంటెంట్‌గా మారింది. బాబర్ బోడి గుండుతో మీమర్స్ ఫన్నీ పోస్ట్‌లతో నవ్వులు పూయిస్తున్నారు. అభిమానులు కూడా బాబర్ ఆజామ్ న్యూ లుక్‌పై సరదా కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed