- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీలంక చేతిలో పాక్ ఘోర పరాజయం.. దాదాపు కన్నీళ్లు పెట్టుకున్న Babar Azam
X
దిశ, వెబ్‌డెస్క్: గురువారం కొలంబోలోని ప్రేమదాసలో జరిగిన సూపర్ 4 ఆసియా కప్ మ్యాచ్‌లో శ్రీలంక చేతిలో పాక్ ఘోర పరాజయం పాలైంది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ లో పాక్ ఓడిపోవడంతో పాక్ కెప్టెన్ బాబర్ అజామ్ దాదాపు కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సారి ఆసియా కప్ ఫేవరెట్ జట్టుగా బరిలోకి దిగిన పాక్ జట్టు కీలక మ్యాచ్ లో ఓడిపోయి ఫైనల్ ఛాన్స్ ను మిస్ చేసుకుంది. మ్యాచ్ అనంతర ప్రెజెంటేషన్ సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు అతను దాదాపు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. కాగా ఈ విజయంతో శ్రీలంక జట్టు 11వ సారి ఆసియా కప్ ఫైనల్ చేరింది.
Advertisement
Next Story