- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుంజుకున్న భారత బౌలర్లు.. ఆస్ట్రేలియాకు షాక్.. భారత టార్గెట్ ఇదే
దిశ, వెబ్ డెస్క్: గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టు(Third test)లో.. భారత జట్టు అనూహ్యంగా పుంజుకుంది. మొదటి నాలుగు రోజులు ఆస్ట్రేలియా(Australia), వర్షం పూర్తి ఆధిపత్యం కొనసాగించగా భారత్(India) తెలిపోయింది. కాగా ఐదోరోజు మొదటి సెషన్ లో భారత్ ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఆస్ట్రేలియా బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. వచ్చిన బ్యాటర్‌ను వచ్చినట్లు పెవిలియన్ పంపుతూ.. చెలరేగిపోయారు. దీంతో ఆస్ట్రేలియా జట్టు తమ రెండో ఇన్నింగ్స్ లో కేవలం 18 ఓవర్లు మాత్రమే ఆడి 7 వికెట్ల నష్టానికి 89 పరుగులు చేసింది. అనంతరం కొద్ది సేపటికే ఆసీస్ జట్టు డిక్లేర్(declared) ప్రకటించింది. భారత బౌలర్లలో బూమ్మా 3, సిరజ్ 2, ఆకాష్ దీప్ 2 వికెట్లు తీసుకున్నారు. కాగా ఈ మ్యాచులో భారత్ విజయం సాధించాలంటే మిగిలన ఒకటిన్నర సెషన్ లో 275 పరుగులు చేయాల్సి ఉంది. మరీ ఈ మ్యాచులో భారత్ గెలుస్తుందా.. లేక డ్రాగా ముగుస్తుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.