- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Home > స్పోర్ట్స్ > ఏటీపీ రోమ్ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో.. సంచలనం సృష్టించిన భారత టెన్నిస్ ప్లేయర్..
ఏటీపీ రోమ్ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో.. సంచలనం సృష్టించిన భారత టెన్నిస్ ప్లేయర్..
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: ఏటీపీ రోమ్ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్ సుమీత్ నగాల్ సంచలనం సృష్టించాడు. ర్యాంకిగ్స్‌లో తనకంటే మెరుగైన స్థానిక ప్రత్యర్ధిని ఓడించి రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లాడు. తొలి రౌండ్ మ్యాచ్‌లో క్వాలిఫయర్‌గా ప్రపంచ 347వ ర్యాంకర్ నగాల్ 6–2, 6–4 స్కోరుతో ఇటలీ ప్లేయర్, ప్రపంచ 172వ ర్యాంకర్ ఫ్రాన్సెస్కో మాసరెలీపై విజయం సాధించాడు. 1 గంటా 24 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో నగాల్ ఒక్క ఏస్ కూడా కొట్టలేదుఏటీపీ రోమ్ చాలెంజర్ టెన్నిస్ టోర్నీలో భారత ప్లేయర్ సుమీత్ నగాల్ సంచలనం సృష్టించాడు. తన ఒక్క డబుల్ ఫాల్ట్ కూడా లేకుండా చూసుకున్నాడు. ఇటాలియన్ ఫ్రాన్సిస్కో మసరెల్లి 3 ఏస్‌లు కొట్టినా 6 డబుల్ ఫాల్ట్‌లతో ఓటమిని ఆహ్వానించాడు.
Advertisement
Next Story