- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
KL Rahul : తల్లిదండ్రులు కాబోతున్నట్లు ప్రకటించిన అతియాశెట్టి-కేఎల్ రాహుల్
by Sathputhe Rajesh |
X
దిశ, స్పోర్ట్స్ : ఇండియన్ క్రికెటర్ కేఎల్ రాహుల్, భార్య అతియా శెట్టి తల్లిదండ్రులు కాబోతున్నట్లు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ జంట ఏడాదిన్నర క్రితం పెళ్లి బంధంలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు ఇన్‌స్టా గ్రామ్ వేదికగా జంట పోస్ట్ చేసింది. ‘అవర్ బ్యూటిఫుల్ బ్లెస్సింగ్ ఈజ్ కమింగ్ సూన్. 2025’ అంటూ రాసి ఉన్న అందమైన పోస్టర్ ను అతియా శెట్టి షేర్ చేసి కేఎల్ రాహుల్‌కు ట్యాగ్ చేసింది. పోస్ట్ కొన్ని గంటల్లోనే ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. దీంతో బాలీవుడ్, క్రికెట్ సెలబ్రిటీల శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. కాగా, అతియా శెట్టి బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూతురు. పలు సినిమాల్లో హీరోయిన్‌గా ఆమె నటించారు.
Advertisement
Next Story