- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
- Telugu News
Asia Cup 2023: హిట్‌మ్యాన్ నయా రికార్డు.. షాహిద్ ఆఫ్రిది రికార్డు బద్దలు
by Vinod kumar |
X
దిశ, వెబ్‌డెస్క్: Asia Cup 2023లో భాగంగా సూపర్-4 మ్యాచ్‌లో శ్రీలంకతో మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హాఫ్ సెంచరీతో మెరిశాడు. 44 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో యాభై పరుగుల మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఆసియా కప్ వన్డే చరిత్రలో అత్యధిక సిక్సర్లు బాదిన బ్యాటర్‌గా నిలిచాడు. ఈ క్రమంలో పాకిస్తాన్ మాజీ సారథి షాహిన్ ఆఫ్రిది పేరిట ఉన్న రికార్డును రోహిత్ శర్మ బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో 16 ఓవర్లు ముగిసే సరికి భారత జట్టు 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.
ఆసియా వన్డే కప్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్లు వీరే..
రోహిత్ శర్మ (28)
షాహిద్ ఆఫ్రిది (26)
సనత్ జయసూర్య (23)
సురేశ్ రైనా (18)
Advertisement
Next Story