- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో ఘనత సాధించిన అశ్విన్.. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే రెండవ బౌలర్ రికార్డ్
X
దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మరో ఘనత సాధించాడు. బోర్డర్- గవాస్కర్ ట్రోఫిలో భాగంగా భారత్, ఆసీస్‌ల మధ్య నాగ్ పూర్‌లో జరుగుతోన్న తొలి టెస్ట్‌లో గురువారం ఆసీస్ బ్యాటర్ అలెక్స్ కారీ వికెట్ తీసిన అశ్విన్.. టెస్టుల్లో 450 వికెట్లు తీసిన జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. తద్వారా టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత వేగంగా 450 వికెట్లు తీసిన రెండవ బౌలర్‌గా అశ్విన్ రికార్డ్ క్రియేట్ చేశాడు. 89 మ్యాచుల్లో 450 వికెట్లు తీసి అశ్విన్ ఈ ఫీట్ సాధించగా.. శ్రీలంక మాజీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 80 మ్యాచ్‌ల్లోనే 450 వికెట్లు పడగొట్టి టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 450 వికెట్లు సాధించిన జాబితాలో తొలి స్థానంలో ఉన్నాడు.
Advertisement
Next Story