- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
IND vs SL ODI:శ్రీలంకకు మరో బిగ్ షాక్..వన్డే సిరీస్ నుంచి పతిరణ ఔట్
by Jakkula Mamatha |
X
దిశ,వెబ్‌డెస్క్: టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ రేపటి (ఆగస్టు 2న) నుంచి ప్రారంభం కానుంది. ప్రస్తుతం టీ20 సిరీస్‌ను టీమిండియా 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్ ముగియడంతో వన్డే సిరీస్ ప్రారంభం అవుతుంది. భారత్‌తో వన్డే సిరీస్‌కు ముందు శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్ పతిరణ గాయం కారణంగా వన్డే సిరీస్‌కు దూరమయ్యారు. టీమ్ ఇండియాతో జరిగిన చివరి T20లో పతిరణ భుజానికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో 2 వారాల విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించడంతో ఆయన సిరీస్ నుంచి వైదొలిగారు. పతిరణ స్థానంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ షిరాజ్‌ను ఎంపిక చేశారు. మరో పేసర్ మధుశంక కూడా సిరీస్‌కు దూరమయ్యారు.
Advertisement
Next Story