- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేకాటలో రూ.8కోట్లు పోగోట్టుకున్న ప్రముఖ ఫుట్‌బాలర్
దిశ, వెబ్ డెస్క్: బ్రెజిల్ ప్రముఖ ఫుట్‌బాల్ స్టార్ జూనియర్ నెయ్‌మర్ ఓ ఆన్‌లైన్‌లో పోకర్ గేమ్ కోట్లను పోగొట్టుకున్నాడు. ఒక మిలియన్ యూరోలు అంటే భారత కరెన్సీ ప్రకారరం దాదుపు రూ.8 కోట్లకు పైగా లాస్ అయ్యాడు. గాయంతో గత 3నెలలు సాకర్ కు దూరంగా ఉన్న నెయ్ మర్ ఒక మిలియన్ యూరోలు పోవడంతో కన్నీరు పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఫ్రాన్స్ కేంద్రంగా నడుస్తున్న ఆన్‌లైన్ పోకర్ గేమ్‌లో మెంబర్‌గా ఉన్న నెయ్‌మర్ బుధవారం రాత్రి పేకాట ఆడాడు. అయితే గేమ్‌లో ఓడిపోవడంతో 1 మిలియన్ యూరోలు కోల్పోవాల్సి వచ్చింది. డబ్బులు పోవడంతో నెయ్ మర్ ఏడుస్తుండగా బ్యాక్ గ్రౌండ్ లో మ్యూజిక్ వస్తుంది. ఆ తర్వాత తేరుకుని కేవలం సరదా కోసమే ఇలా చేసే అంటూ చెప్పాడు. పోకర్ గేమ్ లో డబ్బులు రావడం, పోవడం కామన్ అని అన్నాడు. నెయ్ మర్ రూ.8 కోట్లు పోయినా భయపడకుండా మళ్లీ పోగొట్టుకున్న సొమ్మును తిరిగి సొంతం చేసుకున్నాడు.