- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా కెరీర్‌లోనే ది బెస్ట్ రోజులవి: కోహ్లీ(Virat Kohli)
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ట్విట్ వైరల్ అయింది. ధోని నాయకత్వంలో ఆడిన రోజులను కోహ్లీ తిరిగి గుర్తు చేసుకున్నారు. అవే తన కెరీర్‌లో బాగా ఎంజాయ్ చేసిన రోజులని అభివర్ణించాడు. 'ఒక ప్లేయర్‌కి డిప్యూటీగా ఉన్న సమయమది. నా కెరీర్‌లోనే ది బెస్ట్ రోజులవి. మా ఇద్దరి భాగస్వామ్యం నాకు ఎప్పటికీ ప్రత్యేకం. 7+18.' అని కోహ్లీ ట్విట్టర్‌లో హార్ట్ సింబల్‌తో ఒక పోస్ట్ షేర్ చేశాడు. అయితే 7+18కి అర్థం. ధోనీ జెర్సీ నంబర్ 7.. విరాట్ కోహ్లీది 18. వీరిద్దరూ జోడీగా ఎన్నో మ్యాచులు ఆడారు. అలవోకగా స్ట్రైక్ రొటెట్ చేస్తూ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించేవారు. కాగా, ప్రస్తుతం గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్న కోహ్లీ.. తిరిగి ఫామ్‌లోకి రావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాడు. ఆసియాకప్‌లో భాగంగా ఈ నెల 28న పాక్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో కోహ్లీ తిరిగి మైదానంలో అడుగు పెట్టనున్నాడు. ఈ క్రమంలో కోహ్లీ తన పాత జ్ఞాపకాలను మళ్లీ గుర్తుకు తెచ్చుకుంటున్నాడు.
ఆ రోజు Kohli ని చూసి షాకయ్యా.. రషీద్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్