- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ఉప్పల్ స్టేడియం ఆధునీకరణకు రూ.117 కోట్ల నిధులు

X
దిశ, వెబ్ డెస్క్: ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్ వేదికగా హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకు బీసీసీఐ చోటు కల్పించింది. అయితే, స్టేడియంలో పలు సౌకర్యాలపై అనేక ఫిర్యాదులు రావడంతో స్టేడియంకు అధునీకరించేందకు ఇటీవలే బడ్జెట్ లో నిధులు కేటాయించారు. డ్రెస్సింగ్ రూం, స్టాండ్స్, చైర్స్, స్టేడియం రూఫ్ వంటి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు రూ.117.17 కోట్లు ఖర్చు చేయనున్నట్లు సమాచారం.
Next Story