- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. త్వరలో ఆ సేవలు కూడా..
దిశ, వెబ్ డెస్క్ : రైల్వే ప్రయాణీకులకు రైల్వేశాఖ తీపి కబురు చెప్పింది. కరోనా మూలంగా ఎన్నో సేవలు నిలిపివేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితుల సద్దుమనుగుతుండటంతో మళ్లీ పాత సేవలకు కొత్తగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఒకటి కాదు రెండు గుడ్ న్యూస్ లను మన ముందుకు తీసుకు వచ్చింది. ప్యాసింజర్ల కోసం మరిన్ని రైళ్లను నడపడానికి ఇండియన్ రైల్వే సిద్దపడింది. రాబోయే పండుగలను దృష్టిలో ఉంచుకుని మరి కొన్ని స్పెషల్ ట్రైన్స్ ను నడుపుతామని కూడా ప్రకటించింది. ఎన్టీఈఎస్ యాప్ ద్వారా స్పెషల్ ట్రైన్ వివరాలు తెలుసుకోవచ్చు అని తెలిపింది.
ఇంకో వైపు కోవిడ్ కారణంగా ట్రైన్ లలో ఆహారం అందించే సదుపాయం కూడా తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఐఆర్ సీటీసీ రైల్వే బోర్డకు కూడా లేఖ రాసింది. దీనికి కూడా రైల్వేశాఖ ఓకే చెప్పేసింది. త్వరలో ఆ సౌకర్యం కూడా మనకు అందుబాటులోకి రానుంది.