- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా తండ్రి ఆరోగ్యం నిలకడగా ఉంది: ఎస్పీ చరణ్
X
దిశ, వెబ్డెస్క్: కరోనా వైరస్ సోకి ప్రముఖ సింగర్ ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. అయితే, ఎస్పీ బాలు ఆరోగ్యం పై అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎస్పీ బాలు కుమారుడు ఎస్పీ చరణ్ తండ్రి ఆరోగ్యంపై ఇన్స్టాగ్రామ్లో ఓ పోస్ట్ పెట్టారు. గత 48 గంటలుగా నాన్న ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఇది శుభసూచకమన్నారు. తన తండ్రి ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ ఎస్పీ చరణ్ పోస్ట్ చేశారు.
Advertisement
Next Story