- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎంల సమావేశం… ఆ అంశంపై చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం లేఖ
by Shamantha N |
X
దిశ,వెబ్‌డెస్క్: మార్చి4 న తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల సీఎంల సమావేశాన్ని నిర్వహించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. నీటి ప్రాజెక్టులు, కేటాయింపులకు సంబధించి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ అజెండాపై కృష్ణా బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. కాళేశ్వరానికి ప్రత్యేక హోదాపై చర్చించాలని లేఖలో వెల్లడించింది. పోలవరం ముంపును కూడా చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. దీనితో పాటు పలు అంశాలను అజెండాలో చేర్చాలని లేఖలో ప్రభుత్వం పేర్కొంది.
Advertisement
Next Story